ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి (Video)

34837చూసినవారు
ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్‌కోపర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఈదురు గాలుల ధాటికి 100 అడుగుల ఎత్తైన భారీ ఇనుప హోర్డింగ్‌ కూలి 14 మంది దుర్మరణం చెందారు. 100 మంది దాకా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్