కొత్త ట్రెండ్ సెట్ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

60చూసినవారు
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టే సందర్భంలో ఆయన పూర్తిగా తెలుగులోనే మాట్లాడారు. ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వాడలేదు. ఇకపై సభలో తెలుగులోనే మాట్లాడుకుందామని స్పీకర్ ఈ సందర్భంగా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్