ఇటీవల 'సింబెక్స్' పేరిట ఏ దేశాల మధ్య సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించారు?

71చూసినవారు
ఇటీవల 'సింబెక్స్' పేరిట ఏ దేశాల మధ్య సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించారు?
2024, అక్టోబరు 23 నుంచి 29 వరకు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్‌లో సింగపూర్- ఇండియా దేశాల మధ్య 'సింబెక్స్' పేరిట సంయుక్త నౌకాదళ విన్యాసాలను నిర్వహించారు. తొలిసారి ‘ఎక్సర్‌సైజ్‌ లైన్‌ కింగ్‌’ పేరిట 1994లో భారత నౌకాదళం, రిపబ్లిక్‌ ఆఫ్‌ సింగపూర్‌(ఆర్‌ఎస్‌ఎన్‌) నౌకాదళం మధ్య సముద్ర విన్యాసాలకు శ్రీకారం చుట్టారు. సింగపూర్‌కు చెందిన ‘ఆర్‌ఎస్‌ఎస్‌ టినాసియస్‌’, భారత్‌ నేవీకి చెందిన ‘ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌’ యుద్ధనౌకలు భాగస్వామ్యమయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్