చలికాలంలో ఈ సూపర్ ఫుడ్ అస్సలు మిస్ చేయకండి..

60చూసినవారు
చలికాలంలో ఈ సూపర్ ఫుడ్ అస్సలు మిస్ చేయకండి..
వింటర్ సీజన్ మొదలైంది. చలిగాలుల తీవ్రతకు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సూపర్ ఫుడ్ తింటే ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటివంటే మిల్లెట్స్. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని హెల్దీగా ఉండవచ్చని పేర్కొంటున్నారు. అలాగే పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకు కూరల్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరి చేరవని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్