ప్రతిష్టాత్మక సఖరోవ్ బహుమతి-2024ను ఇటీవల ఎవరికి ప్రకటించారు?

72చూసినవారు
ప్రతిష్టాత్మక సఖరోవ్ బహుమతి-2024ను ఇటీవల ఎవరికి ప్రకటించారు?
సఖరోవ్ బహుమతి-2024ను ఇటీవల మరియా కొరినా మచాడో, ఎడుండో గొంజాలెజ్ ఉర్రుటియాలకు ప్రకటించారు. 'సఖరోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్‌గా పిలిచే ఈ పురస్కారం యూరోపియన్ యూనియన్ అందించే అత్యున్నత మానవ హక్కుల గౌరవం. రష్యా అణుభౌతిక శాస్త్రవేత్త ఆండ్రీ సఖరోవ్ పేరు మీదుగా ఈ పురస్కారాన్ని 1988లో స్థాపించారు. 'ఫాదర్ ఆఫ్ ద సోవియట్ హైడ్రోజన్ బాంబ్‌గా గుర్తింపు పొందిన ఈయన 1975లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్