బంగారం ధ‌ర‌లు ఇంకా పెరుగుతాయా?

50చూసినవారు
బంగారం ధ‌ర‌లు ఇంకా పెరుగుతాయా?
పెళ్లిళ్లు, పండుగల్లో ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ప్ర‌స్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.82 వేల మార్క్ దాటింది. మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధర మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 1న సమర్పించే బడ్జెట్‌లో కేంద్ర‌ ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచే అవకాశం ఉందని ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఇదే జరిగితే బంగారం దిగుమతి ఖరీదై బంగారం ధర పెరిగే అవ‌కాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్