ఆత్మకూరు: బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

59చూసినవారు
ఆత్మకూరు: బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఆత్మకూరు మండలం బిజెపి అధ్యక్షుడు కరటంపాడు సుధాకర్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం బిజెపి నాయకులతో కలిసి పలువురు ప్రజలకు బిజెపి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. సెల్ఫోన్ ద్వారా ఆన్లైన్లో సభ్యత్వం ఎలా చేసుకోవాలని దానిపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్