ఉపాధి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఆనంద్

84చూసినవారు
ఉపాధి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఆనంద్
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం, సంగం మండలంలోని జాతీయ ఉపాధిహామీ పనులను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం కూలీలతో మాట్లాడి వారికి అందుతున్న కూలి డబ్బుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్