పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

74చూసినవారు
పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది, చిన్నారులకు, స్థానిక ప్రజలకు స్వీట్లు పంచి పెట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్