సినిమా హాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు

66చూసినవారు
సినిమా హాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు
కందుకూరు పట్టణంలోని పలు సినిమా హాల్లో టికెట్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారని సోమవారం గ్రీవెన్స్ లో తహసిల్దార్ కు ప్రవీణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. థియేటర్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, ప్రతి టికెట్ పై అధిక ధరలు వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్