కందుకూరు: మాచవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలు

79చూసినవారు
కందుకూరు: మాచవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలు
కందుకూరు మండలం మాచవరం లొని అయ్యల్ రెడ్డి కొండపైన గల మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వేడుకలు సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారి ఆలయాలకు చేరుకొని వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ అమ్మవారికి గణపూజ, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, పంచామృత అభిషేకాలు నూతల వస్త్రాలంకరణ, తోరణాల పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్