కందుకూరు: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు చాలా గ్రేట్

59చూసినవారు
రాళ్లపాడు ప్రాజెక్టు గేట్ మరమ్మత్తు పనులను బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఇది ఇలా ఉంటే మంగళవారం రాత్రి 1 గంట సమయంలో కందుకూరు ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి తెల్లారే వరకు ఉన్నారు. ఎమ్మెల్యేలు సైతం ఇంత కష్టపడాల్సిన పని ఏంటంటే. ఆ ప్రాజెక్టు కింద 16 వేల ఆయకట్టు ఉంది. ఈ ప్రాంత ప్రజలకు రాళ్లపాడు వరప్రసాదిని.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్