శ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠంలో కావలి ఎమ్మెల్యే

80చూసినవారు
కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం శ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వరలక్ష్మి వ్రతం లక్ష కుంకుమార్చన పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్