రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగింపు

52చూసినవారు
బోగోలు మండలం ఉమామహేశ్వరపురాపురం గ్రామంలో గురువారం గట్టాల సుబ్బయ్య ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు జెసిబి తో జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుకి ఇరువైపున ఉన్న పిచ్చి మొక్కలను జెసిబి తో తొలగించారు. జువ్వలదిన్నె రోడ్డు నుండి ఉమామహేశ్వరపురం గ్రామం వరకు రోడ్డు కు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్