కిలోమీటర్ మేర నిలిచిన ట్రాఫిక్

1028చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్ర రెడ్డి నగర్ వద్ద మంగళవారం లారీ ట్యాంకర్ బోల్తా పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బోల్తా పడిన లారీ ట్యాంకర్ ను క్రేన్ల సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దీంతో ముంబై జాతీయ రహదారిపై ఇరువైపులా కిలో మీటర్ మేర ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్