జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

4888చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కనిసరిపాలెం వద్ద ముంబై- నెల్లూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బుచ్చిరెడ్డిపాలెం నుంచి సంగం వైపు వెళ్తున్న లారీ రోడ్డు ప్రక్కన ఆగింది. డ్రైవరు క్రిందకు దిగిన సమయంలో అదే వైపుగా వెళ్తున్న ఓ కారు వేగంగా ఢీ కొట్టి వెళ్ళిపోయింది. లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్