స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషనుకు కేబినెట్ లో ఆమోదించినందుకు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం నెల్లూరు చిన్న బజార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ
స్వర్ణకారుల సంక్షేమానికి, అభ్యున్నతికి భద్రత దక్కేలా ప్రభుత్వం కార్పొరేషన్ ఆమోదం చేయటం జరిగిందన్నారు. బి. జె. పి. నాయకులు ఖాదర్ భాష, సుమన్, రాజ్ శేఖర్, సుందరం, మస్తాన్, మహేష్, సూరి, శౌరి పాల్గొన్నారు.