నెల్లూరులో ప్రశాంతంగా ముగిసిన మద్యం లక్కీ డిప్ ప్రక్రియ

81చూసినవారు
నెల్లూరులో ప్రశాంతంగా ముగిసిన మద్యం లక్కీ డిప్ ప్రక్రియ
ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డిప్ ప్రక్రియ. నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో నూతన మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ జరిగింది. కలెక్టర్ స్వయంగా లాటరీలు తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. మద్యం లాటరీల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు.

సంబంధిత పోస్ట్