నెల్లూరు: ప్రజా సమస్యలపై సిపిఎం ప్రజా పోరు కార్యక్రమం

82చూసినవారు
నెల్లూరు: ప్రజా సమస్యలపై సిపిఎం ప్రజా పోరు కార్యక్రమం
నెల్లూరు నగరంలోని ఆత్మకూర్ బస్టాండ్ సెంటర్లో శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎం.మోహన్ రావు, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం మోపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించే ఆలోచనను విరమించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్