రోజుకు ఎన్ని బాదంప‌ప్పులు తినాలి?

77చూసినవారు
రోజుకు ఎన్ని బాదంప‌ప్పులు తినాలి?
బాదంప‌ప్పును రాత్రంతా నీటిలో నాన‌బెట్టి మరుస‌టి రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకుంటే మంచిది. శారీర‌క శ్ర‌మ చేసే వారు కాస్త ఎక్కువ మోతాదులో బాదంప‌ప్పును తినాల్సి ఉంటుంది. అదే రోజంతా కూర్చుని ప‌నిచేసేవారు 7 నుంచి 10 బాదంప‌ప్పుల‌ను తింటే చాలు. మోతాదుకు మించి బాదంప‌ప్పుల‌ను తిన‌డం వ‌ల్ల అనేక దుష్ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క‌నుక బాదంప‌ప్పును త‌గిన మోతాదులోనే తినాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్