వెంకటాచలం మండలంలొని ఇస్కపాళెం ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆరోగ్యం లేని వ్యక్తి దేనినీ సాధించలేడు అని నినదిస్తూ శరీర రక్తప్రసరణకు యోగ ప్రాధాన్యత తెలిపే యోగాసనాలను విద్యార్థులు ఈ సందర్భంగా ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్వతీశం,ఉపాధ్యాయులు,సచివాలయం పంచాయతీ కార్యదర్శి,వెల్ఫేర్ తదితరులు పాల్గొన్నారు.