నెల్లూరుకు చేరుకున్న పవన్ కళ్యాణ్

67చూసినవారు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరానికి పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. నారాయణ మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్లో పవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు జనసేన నేతలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. పలువురు నేతలు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్