రాహుల్‌ గాంధీ ప్రత్యేక పూజలు (వీడియో)

55చూసినవారు
రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు రాహుల్ గాంధీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాహుల్ రాయ్ బరేలీలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్