బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు, చిన్నారి మృతి

52చూసినవారు
బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు, చిన్నారి మృతి
చెన్నైలోని కొలత్తూరు పెరంబూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊటీకి వెళ్లి తిరిగి వస్తున్న పర్యాటకుల మినీ బస్సు కోటగిరి రోడ్డులోని మొదటి వంక వద్ద మలుపు తిరుగుతుండగా 200 అడుగుల గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగ్రాతులను చికిత్స ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన బాలిక మృతదేహం బస్సు కింద ఇరుక్కుపోవడంతో రెస్క్యూ టీం బాలిక మృతదేహాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్