నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోఇసుక టెండర్ల బిడ్ లు ఉత్కంఠ గా ఉన్న సమయంలో ఒక్కసారిగా రాష్ట్ర మంత్రి హోదాలో పొంగూరు నారాయణ ప్రవేశించి ఇసుక టెండర్ల వ్యవహారంలో అక్రమార్కుల పని తేల్చేస్తామంటూ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని పల్లెపాడు, విరువూరు , పడమటి కంభంపాడు, మినగల్లు ఇసుక రీచ్ లకు లాటరీ పద్ధతిలో కేటాయించిన వారికి టెండర్లను రద్దు చేశారు. మంత్రి ఇలాకాలో టెండర్ల రద్దు కావడం ఆయనకు షాక్ ఇచ్చింది.