ఆర్లపడి శ్రీరామాలయంలో రేపు 16 రోజుల పండుగ మహోత్సవం

61చూసినవారు
ఆర్లపడి శ్రీరామాలయంలో రేపు 16 రోజుల పండుగ మహోత్సవం
ఉదయగిరి మండలం ఆర్లపడి గ్రామంలో శ్రీరామ ఉత్సవాలు జరిగి రేపటితో 16 రోజులు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా రేపు ఆదివారం ఉదయం శ్రీరామచంద్ర స్వామివారికి పంచామృత అభిషేకములు, విశేష పూజలు, అలంకరణలు, హారతి, తీర్థ ప్రసాదములు జరుగునని దేవస్థానం అర్చకులు లోకా వెంకట ప్రసాద్ శర్మ శనివారం తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్