నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వంశీధర్ రెడ్డి

64చూసినవారు
నెల్లూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో వంశీధర్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ రెండోసారి మద్దతు తెలిపిన రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు వాకాటి నారాయణరెడ్డి, భరత్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్