వరికుంటపాడు నూతన తహసిల్దార్ హేమంత్ కుమార్

65చూసినవారు
వరికుంటపాడు నూతన తహసిల్దార్ హేమంత్ కుమార్
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల నూతన తహశీల్దార్ గా హేమంత్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో జలదంకి మండలంలో విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలు తమ రెవెన్యూ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్