ఊడిముడి గ్రామంలో ఘనంగా జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్

80చూసినవారు
ఊడిముడి గ్రామంలో ఘనంగా జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్
పి. గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో బైబిల్ మిషన్ షారోను ప్రార్థన మందిరం వారి ఆధ్వర్యంలో క్రీస్తు జన్మదిన మహోత్సవం అత్యంత ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఇక్కడ సేవ జరిగించుచున్న రెవరెండ్. పి. క్రిష్టాఫర్ గారు ఎన్నో ఏళ్లుగా ఎంతో మందిని దేవునిలోనికి నడిపించి చక్కటి మార్గంలో క్రీస్తు బోధలు అందిస్తున్నారని అభినందించారు. అందరూ క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలని ప్రసంగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్