నెల్లూరు: జగన్ ను విమర్శించడం అనైతికం - కాకాణి

54చూసినవారు
నెల్లూరు: జగన్ ను విమర్శించడం అనైతికం - కాకాణి
ఆదాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లే ప్రయత్నం జరుగుతుందని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో  సోమవారం విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో కాంగ్రెస్ తో కుమ్మకై జైల్లో పెట్టించారన్నారు.

సంబంధిత పోస్ట్