ఆదాలపై విమర్శలు గుప్పించిన వైసిపి నేత పాలకీర్తి రవి

63చూసినవారు
మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి విమర్శలు గుప్పించారు. నెల్లూరు ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి నేతలు కార్యకర్తలకు అందుబాటులో లేరని ఆదాలను నమ్మి కార్యకర్తలు మోసపోయారన్నారు. వైసిపిలో ఉండలేక 16న టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్