గత మార్చిలో జరిగిన ఇంటర్ ఫలితాల లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మనుబోలు లోని హైస్కూల్ ప్లస్ లోగురువారం బహుమతులను ప్రధానోపాధ్యాయురాలు వసంత కుమారి అందజేశారు. బైపిసి సీఈసీలలో మొదటి మూడు స్థానాలు సాధించిన చరిష్మా, గీష్మా, సుబ్బలక్ష్మి, శ్రీవల్లి, శివ నేహా, జ్యోతి లను హై స్కూల్ ప్లస్ లో తెలుగు బోధించు అధ్యాపకురాలు ఉషారాణి మెమొంటోలను వాచీలను అందజేసి అభినందించారు.