మాజీ మంత్రి కాకాణి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు

85చూసినవారు
మాజీ మంత్రి కాకాణి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు
మాజీ మంత్రి మాజీ సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసం నందు సోమవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ నేపద్యంలో ముత్తుకూరు, మనుబోలు ఎంపీపీలు గండవరం సుగుణ, వజ్రమ్మలు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్