17 మంది సర్ ప్లస్ ఉపాధ్యాయులను గుర్తింపు

74చూసినవారు
17 మంది సర్ ప్లస్ ఉపాధ్యాయులను గుర్తింపు
మనుబోలు మండలంలో వివిధ పాఠశాలలో పనిచేస్తున్న 17 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్ ప్లస్ గుర్తించామని మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం టీచర్ల సద్దుబాటు ప్రక్రియను ప్రారంభించా రు. వీరిలో 6 మందిని మండలంలో సర్దుబాటు చేసి మిగతా 11 మందిని జిల్లాకు పంపామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్