వక్ఫ్ చట్ట సవరణ బిల్లు నిలిపివేయాలి

50చూసినవారు
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు నిలిపివేయాలి
పార్లమెంట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు వెంటనే నిలిపివేయాలని ముత్తుకూరు మండలం అవాజ్ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయంపై సోమవారం ఈ కమిటీ తాసిల్దార్ బాలకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేసింది. ఈ చట్టాలు వలన ముస్లింలలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఆగిపోతుంది అన్నారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్