నెల్లూరు: పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వేమిరెడ్డి

65చూసినవారు
నెల్లూరు: పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వేమిరెడ్డి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, నెల్లూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్ జన్మదిన సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతి రెడ్డి లు గురువారం ఆయనకు నెల్లూరులో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంచల బాబుకు వారు కేక్ తినిపించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ కూడా కలిశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్