మామ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోడల్లు

73చూసినవారు
ఉదయగిరి పట్టణంలోని యాదవ్ వీధిలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఆయన ఇద్దరి కోడల్లు మంగళవారం ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. తమ మామ అయినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయనను వైసీపీ అధిష్టానం ఉదయగిరి సమన్వయకర్తగా నియమించినప్పటి నుంచి కుటుంబాన్ని కూడా మరిచి ప్రజల మధ్యలోనే ఉంటున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్