చెన్నై భారీ స్కోర్

563చూసినవారు
చెన్నై భారీ స్కోర్
లక్నోతతో మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు మెరిశారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేశారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 108* సెంచరీతో అదరగొట్టాడు. దూబె 66 పరుగులతో రాణించాడు. జడేజా 16, మిచ్చెల్ 11, రహానే 1, ధోనీ 4* పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మొహిసిన్ ఖాన్, యాశ్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు. లక్నో లక్ష్యం 211.

సంబంధిత పోస్ట్