కలిగిరిలో చెకుముకి సైన్స్ సంబరాలు

62చూసినవారు
కలిగిరిలో చెకుముకి సైన్స్ సంబరాలు
జన విజ్ఞాన వేదిక కలిగిరి మండల శాఖ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు -2024 లో భాగముగా కలిగిరి మండల లెవెల్ చెకుముకి టాలెంట్ టెస్ట్ ను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, కలిగిరి నందు ప్రధానోపాధ్యాయులు భీమేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమం లో కలిగిరి మండల విద్యాశాఖ అధికారి గోళ్ళ సురేష్ ఫాల్గొని విద్యార్థులుకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్