విజయదశమి సందర్భంగా శ్రీ వెంగమాంబ అమ్మవారికి పల్లికిసేవ

63చూసినవారు
విజయదశమి సందర్భంగా శ్రీ వెంగమాంబ అమ్మవారికి పల్లికిసేవ
నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం, నఱ్ఱవాడ గ్రామంలో వేంచేసియున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు విజయదశమి సందర్భంగా శ్రీ వెంగమాంబ అమ్మవారికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మరియు కార్యనిర్వహణాధికారి గార్ల ఆధ్వర్యంలో, ఆలయ అర్చకులుచే ఉదయం అభిషేకం కార్యక్రమము, ప్రత్యేక చందన అలంకారము, కుంకుమార్చన మరియు ఉ 11. 00 లకు అశేష జనసందోహం నడుమ పల్లికిసేవ, మహనైవేద్యము కార్యక్రమములు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్