గుండె మడకల బీసీ, ఎస్సీ కాలనీలో టిడిపి ఎన్నికల ప్రచారం

77చూసినవారు
గుండె మడకల బీసీ, ఎస్సీ కాలనీలో టిడిపి ఎన్నికల ప్రచారం
వింజమూరు మండలం గుండె మడకల పంచాయతీ పరిధిలోని బీసీ, ఎస్సీ కాలనీలో స్థానిక టిడిపి నాయకులు మల్లె కృష్ణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కలిసి ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ కు ఓటు వేయాలని కోరారు. మన పిల్లలు మనమందరం సంతోషంగా ఉండాలంటే చంద్రబాబునాయుడు మల్లి ముఖ్యమంత్రి అవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్