నెల్లూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి

70చూసినవారు
నెల్లూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి
ఉదయగిరి మండలం మాసాయిపేట మలుపు వద్ద మంగళవారం మోటార్ బైక్ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే. సున్నం వారి చింతల గ్రామానికి చెందిన గోగుల రత్తయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఉదయగిరి ఎస్సై కర్ణాటి ఇంద్రసేన రెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్