అనంత: ఆరోగ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలి

77చూసినవారు
అనంత: ఆరోగ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలి
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని కుష్టు వ్యాధి విభాగం అనంతపురం జిల్లా అధికారి డా. అనుపమ జేమ్స్ శనివారం పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుష్టు వ్యాధి విభాగంలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లకు నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్