అనంతపురం నగర ఏఐఎస్ఎఫ్ సమితి నిర్మాణ మహాసభలు

53చూసినవారు
అనంతపురం నగర ఏఐఎస్ఎఫ్ సమితి నిర్మాణ మహాసభలు
ఏఐఎస్ఎఫ్ అనంతపురం నగర సమితి నిర్మాణ మహాసభలు అనంతపురంలోని సిపిఐ పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయి స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక విద్యారంగ పరిష్కారాలపై ఏఐఎస్ఎఫ్ పోరాడటానికి ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్