హైకోర్టు జడ్జితో అనంతపురం జిల్లా ఎస్పీ భేటీ

80చూసినవారు
హైకోర్టు జడ్జితో అనంతపురం జిల్లా ఎస్పీ భేటీ
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కె. శ్రీనివాసరెడ్డిని అనంతపురం ఎస్పీ జగదీశ్ శనివారం స్థానిక రోడ్డు భవనాల అతిథి గృహంలో కలిసి పూలమొక్కను అందజేశారు. హైకోర్టు న్యాయమూర్తి అనంతపురం పర్యటనలో భాగంగా అతిథి గృహంలో ఉండడంతో స్థానిక, జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు సంబంధిత అధికారులు, న్యాయస్థాన సిబ్బంది హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్