లడ్డూ కల్తీ చేసిన వారిని శిక్షించాలి

69చూసినవారు
లడ్డూ కల్తీ చేసిన వారిని శిక్షించాలి
తిరుమల తిరుపతి లడ్డూ విషయంపై అనంతపురం జిల్లా కేంద్రంలో.. విశ్వహిందూ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ కల్తీ చేసిన ప్రతి ఒక్క దోషినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్