ఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి

63చూసినవారు
ఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి
అనంతపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేవీ. మురళీకృష్ణను శనివారం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదుల విభాగంలో వినతులు స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్నాను. అదే రోజు నా పైన సోషల్ మీడియాలో, నాకు సంబంధంలేని బియ్యం అక్రమ కేసులో నా పేరు వచ్చిందని, ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

సంబంధిత పోస్ట్