ధర్మవరంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కెట్ వీధికి చెందిన మహమ్మద్ మాజ్ (19)ను కదిరి గేటు వైపు నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. దింతో మహమ్మద్ మాజ్ తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.