ధర్మవరంలో వైభవంగా అగ్నిగుండ ప్రవేశం

84చూసినవారు
ధర్మవరంలోని తొగట వీర క్షత్రియుల కులస్తుల జ్యోతుల మహోవత్సవం బుధవారం ఘనంగా జరుగున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దేవాలయం వద్ద అగ్నిగుండం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రజలు, తోగట వీర క్షత్రియులు దుర్గమ్మను దర్శించుకున్నారు. జ్యోతులతో ప్రజలు అగ్నిగుండంలో ప్రవేశించారు. తోగట వీర క్షత్రియుల కుల గురువు దివ్యజ్ఞానానంద గిరి స్వామి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్