అనాధ ఆశ్రమం లో అన్నదానం

566చూసినవారు
అనాధ ఆశ్రమం లో అన్నదానం
ధర్మవరం మండలం గొట్లూరుఅనాధ ఆశ్రమంలోవృద్దులకు,అనాధలకు మల్లెల కుటుంబ సభ్యులు గురువారం అన్నదానం చేసారు.చిన్నారి భువన్ గోషిక్ పుట్టినరోజు సందర్బంగా ఈ అన్నదానం చేశామన్నారు.ఈ కార్యక్రమంలోశ్రీనాధ్,భార్గవి,మల్లేసు,పద్మావతి,మంజునాథ్,హైమావతి,మల్లెల నరసింహులు శ్రీ మతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్